Christian-The person, who accepts Trinity(Father-Yehova, Son-Jesus Christ, Holy Spirit-Comforter) concept as God shall be considered as a real Christian. Means he should accept Father(Jehovah) as God, Son(Jesus Christ) as God and the Holy Spirit(Comforter) as God. (and) A person who has spiritually washed his/her sins in the blood of Jesus Christ on the cross is called a real Christian.

క్రైస్తవుడు – ఎవరైతే త్రిత్వం(తండ్రి-యెహోవా, కుమార-ఏసుక్రీస్తు, పరిశుద్ధాత్మ-ఆదరణకర్త)ను దేవునిగా అంగీకరిస్తాడో అతనే నిజమైన క్రైస్తవుడు. అనగా తండ్రియైన యెహోవాను దేవునిగా, కుమారుడైన ఏసుక్రీస్తును దేవునిగా, పరిశుద్ధాత్ముడైన ఆదరణకర్తను దేవునిగా అంగీకరిస్తాడో అతనే నిజమైన క్రైస్తవుడు.(మరియు) ఎవరైతే గొర్రెపిల్ల(ఏసుక్రీస్తు) యొక్క శిలువ రక్తములో తన పాపములను ఆత్మీయంగా కడుగుకుంటాడో అతనే/ఆమే నిజమైన క్రైస్తవుడు/క్రైస్తవురాలు.