TRYMAX

TRYMAX

Till You Get Succeed

  • Home
  • About Us
  • Register
    • a Customer
    • a Seller/Service Provider/Expert/Company
    • a Bank/NBFC/MFI/Etc
  • Registered
  • Complaints
  • More
    • Jobs
    • Work Order Form
    • Black List
  • Contact Us
TRYMAX

TRYMAX

A Platform/Co-ordinator/Integrator/Manager between the Customers and the Sellers/Service Providers/Experts/Companies/Offline Platforms/Online Platforms

A Supplier of Quality Goods/Services to the Customers from the Sellers/Service Providers/Experts/Companies/Offline Platforms/Online Platforms registered @ TRYMAX

Useful Links
  • Home
  • About Us
  • Register
    • a Customer
    • a Seller/Service Provider/Expert/Company
    • a Bank/NBFC/MFI/Etc
  • Registered
  • Complaints
  • More
    • Jobs
    • Work Order Form
    • Black List
  • Contact Us
Contact Us

Christ House, Near Sikhamani Church, Jogu Ramu Motor Area, Jangareddigudem, PIN-534447

9505599105

Copyright@TRYMAX-2026 All Rights Reserved.

.
Father(Yehovah) Son(Jesus Christ) Holy Spirit(Comforter)

Welcome to

www.trymax.in

Churches | Experts | Technologies | Trading & Services | Manpower Supplying Company | Contract Works | Work Distribution Center | Work Shop | Consultancy Services and Technical Solutions | Ideal Solutions | Cost Effective Solutions and Optimization Technologies | Standards | Engineers | Research & Development(R&D) | Projects | Hospitals | Consultancy | Ratings & Reviews | Consumers | Sports | CAD-CAM | CADETS | Ansys Technologies | Web Designing Technologies | Web Designing & Development | Imports & Exports | Tetrahedral-The Plant Design and Automation Engineering | Canteens | Health Insurance | Outlets | Hostels | Rehabilitation Centers | Food Storage Units | Assembling Units | Competitors | Alternatives | Informers

Don’t proceed/enter unless you have the work at this site(website). | ఈ సైట్‌(వెబ్‌సైట్)లో మీకు పని ఉంటేనే  తప్ప కొనసాగవద్దు/ప్రవేశించవద్దు.

This site(website) is best viewable on big screens such as desktop(s) and/or laptop(s), rather than the mobile(s).

Our Present Solar System(https://solarsystem.nasa.gov/solar-system/our-solar-system/overview)

Our planets today

Check your present/instant/current/real-time spiritual status or level/stage in Christ(1-Father(Jehovah), 2-Son(Jesus Christ), 3-Holy Spirit(Comforter)) based on the following 7-Level Table Content/conditions/issues/parameters/fields of Christian Version, Standard Version, Simplified Version, Ultra Simplified Version, in association with the above 7-Level Concentric Circle Concept with Jesus Christ Cross(†) Symbol as center.

క్రీస్తు(1-తండ్రి(యెహోవా), 2-కుమార(యేసు క్రీస్తు), 3-పరిశుద్ధాత్మ(ఆదరణకర్త)) లో నీ/మీ ప్రస్తుత/తక్షణ ఆత్మీయతా స్థితి ని ఈ క్రింద ఇవ్వబడిన 7-Level Table Content/conditions/issues/parameters/fields of Christian Version, Standard Version, Simplified Version, Ultra Simplified Version, which consists of 7, 14, 28 and 56 Year Sequence ద్వారా తెలుసుకో/తెలుసుకోండి.

Christian Version(Christian Conditions | Faith)
Standard Version(General Conditions | Faith without works is dead-James 2:26)/7-Level Table Content/Declaration Form Content

For Non-Christians

For Christians Only

S.No

Condition/Parameter/Issue/Component/Factor/Commandment/Verse

Remarks

L-0/Bk

;

L-1/V

;

L-2/I

;

L-3/Bl

;

L-4/G

;

L-5/R

;

L-6/O

;

L-7/R

;

Christian Terminology/(Faith/విశ్వాసము)

01

I am worshiping my Heavenly Father(Yehovah/Jehovah yahweh), the God with all my heart, with all my soul and with all my mind in my physical and/or real life during the past***(Deuteronomy 6:4; Mathew 22:37; Mark 12:30)

గత ఇన్ని సంవత్సరాలుగా నా నిజ జీవితం లో మరియు/లేదా నా భౌతిక జీవితం లో ద్వితీయోపదేశాకాండము 6:4, మత్తయి 22:37 మరియు మార్కు 12:30 లో చెప్పబడిన లేఖనం ప్రకారం పరలోకపు తండ్రియైన మరియు దేవుడైన యెహోవాను నా పూర్ణ హృదయముతోనూ, నా పూర్ణ ఆత్మతోనూ, నా పూర్ణ మనస్సుతోనూ ప్రేమించుచున్నాను/పూజించుచున్నాను.

02

I am loving my neighbour as myself during the past

గత ఇన్ని సంవత్సరాలుగా నా నిజ జీవితం లో మరియు/లేదా నా భౌతిక జీవితం లో నా పొరుగు వానిని నేను ప్రేమించుచున్నాను.

03

I am a real Christian in my physical and/or real life during the past

గత ఇన్ని సంవత్సరాలుగా నా నిజ జీవితం లో మరియు/లేదా నా భౌతిక జీవితం లో నేను క్రైస్తవుడిని/క్రైస్తవురాలిని.

04

I am a good Samaritan in my physical and/or real life during the past

గత ఇన్ని సంవత్సరాలుగా నా నిజ జీవితం లో మరియు/లేదా నా భౌతిక జీవితం లో నేను మంచి సమరయుడిని.

05

I am participating in Bible Quiz/Bible Study with minimum 5 Chapters per day/week based on the time line, period, point during the past

గత ఇన్ని సంవత్సరాలుగా నా నిజ జీవితం లో మరియు/లేదా నా భౌతిక జీవితం లో నేను రోజుకు/వారానికి ఒక సారి కనీసం 5 అధ్యాయాలు అధ్యయనం చేస్తున్నాను/బైబిలు క్విజ్ లో పాల్గొంటున్నాను.

06

I have been baptized in the name of Father(Yehovah/3rd Coming), Son(Jesus Christ/1st Coming), Holy Spirit(Comforter/2nd Coming) during the past

గత ఇన్ని సంవత్సరాలుగా నా నిజ జీవితం లో మరియు/లేదా నా భౌతిక జీవితం లో తండ్రి(యెహోవా, ౩ వ రాకడ), కుమార(ఏసుక్రీస్తు, మొదటి రాకడ), పరిశుద్ధాత్మ(ఆదరణకర్త, 2 వ రాకడ) నామములో బాప్తీస్మము తీసుకుని ఇన్ని సంవత్సరాలు అయింది.

07

I am giving 10% of my every month/year income to the church where I am going, 70% of income for expenditures during the past

గత ఇన్ని సంవత్సరాలుగా నా నిజ జీవితం లో మరియు/లేదా నా భౌతిక జీవితం లో నేను దశమా(10%) భాగం ను నేను వెళ్ళే సంఘమునకు/చర్చికి, 70% ఇతర ఖర్చులకు ఉపయోగిస్తున్నాను.

08

I am accepting TRINITY GOD (Father-Yehova, Son-Jesus Christ, Holy Spirit-Comforter) as my God in my physical and/or real life during the past

నా గత జీవితంలో నా భౌతిక మరియు/లేదా నిజ జీవితంలో త్రిత్వ దేవుడిని (తండ్రి-యెహోవా, కుమారుడు-యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ-ఆదరణకర్త) నా దేవుడిగా అంగీకరిస్తున్నాను.

09

I have accepted Jesus Christ as my Saviour in my physical and/or real life during the past

గత ఇన్ని సంవత్సరాలుగా నా నిజ జీవితం లో మరియు/లేదా నా భౌతిక జీవితం లో నేను ఏసుక్రీస్తును నా స్వంత రక్షకునిగా అంగీకరిస్తున్నాను/అంగీకరించాను.

10

I am doing the good things which were mentioned in the Holy Bible and rejecting the bad things which were mentioned in the Holy Bible in my physical and/or real life during the past

గత ఇన్ని సంవత్సరములుగా నా నిజ జీవితంలో మరియు నా భౌతిక జీవితంలో నేను పరిశుద్ధ గ్రంథమైన బైబిలు లో చెప్పబడిన/చేయమన్న మంచి పనులు/క్రియలు చేస్తూ చెప్పబడని/చేయకూడదన్న చెడ్డ పనులు/క్రియలు చేయలేదు.

Faith without work(s) is dead/క్రియలు లేని విశ్వాసము మృతము

1.1

I am not involved in any Murder Plan(or indirect murder) in my physical, real life during the past

ఇన్ని సంవత్సరాలుగా నా నిజ జీవితం లో మరియు/లేదా నా భౌతిక జీవితం లో నేను నరహత్య(ల)కు/ నరహత్య(ల)లో/ బ్రూణ హత్య(ల)లో సూత్రధారి గా లేను.

1.2

I am not involved in any Murder directly in my physical, real life during the past

గత ఇన్ని సంవత్సరాలుగా నా నిజ జీవితం లో మరియు/లేదా నా భౌతిక జీవితం లో నేను నరహత్య(ల)కు/ నరహత్య(ల)లో/ బ్రూణ హత్య(ల)లో పాత్రధారి కాను.

1.3

I am not a terrorist in my physical and/or real life during the past

గత ఇన్ని సంవత్సరాలుగా నా నిజ జీవితం లో మరియు/లేదా నా భౌతిక జీవితం లో నేను ఉగ్రవాదిని కాను

1.4

I am not involved in any criminal case(es) directly or indirectly at any point of time in my real life in my physical and/or real life during the past

గత ఇన్ని సంవత్సరాలుగా నా నిజ జీవితం లో మరియు/లేదా నా భౌతిక జీవితం లో నేను ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ క్రిమినల్ కేసు(ల)లో భాగస్వామిని కాను.

2.1

I am not a rapist in my physical and/or real life during the past

గత ఇన్ని సంవత్సరాలుగా నా నిజ జీవితం లో మరియు/లేదా నా భౌతిక జీవితం లో నేను రేపిస్ట్(అత్యాచారి) ని కాను.

2.2

I am not involved in any prostitution and/or sexual scandals(may be with the same gender or with the opposite gender, with or without mutual agreement), prostitution, extramarital affairs, homosexual, adultery, fornication, animal sex directly and/or physically at any point of time in my real life(other than my wife/husband) in my physical and/or real life during the past

గత ఇన్ని సంవత్సరాలుగా నా నిజ జీవితం లో మరియు/లేదా నా భౌతిక జీవితం లో నేను ప్రత్యక్షంగా మరియు/లేదా భౌతికంగా మరియు/లేదా శారీరకంగా పశువులతో/ జంతువులతో/ఇతరులతో(స్త్రీ తో గానీ, పురుషునితో గానీ) వ్యభిచారం/అక్రమ/వివాహేతర/సహజీవనం/స్వలింగ సంపర్కం/అసహజ లైంగిక సంబంధం(పరస్పర అంగీకారంతోనైనా/పరస్పర అంగీకారంతో కాకపోయినా) చేయలేదు/పెట్టుకొనలేదు/కలిగియుండలేదు(నా భార్య/భర్త తో తప్ప).

2.3

I don’t have any sexual relationship directly and/or physically with any girl/boy/man/woman/men/women/colleague legally or illegally in my school/college/workplace/company/Organization days in my physical and/or real life during the past

గత ఇన్ని సంవత్సరాలుగా నా నిజ జీవితం లో మరియు/లేదా నా భౌతిక జీవితం లో చట్టబద్ధంగా గానీ చట్టవిరుద్ధంగా గానీ నేను చదువుకునే రోజులలో/కాలేజీ రోజులలో/పనిచేసే చోట/కంపనీలో అమ్మాయి(ల) తో గానీ/అబ్బాయి(ల)తో గానీ/పురుషులతో గానీ/స్త్రీ లతో గానీ/సహోద్యోగితో గానీ/సహోద్యోగురాలితో గానీ ప్రత్యక్షంగా మరియు/లేదా శారీరకంగా మరియు/లేదా భౌతికంగా వ్యభిచార మరియు/లేదా లైంగిక సంబంధం పెట్టుకోలేదు.

2.4

I am not involved in any extramarital affairs directly and/or physically in my physical or real life during the past

గత ఇన్ని సంవత్సరాలుగా నా నిజ జీవితం లో మరియు/లేదా నా భౌతిక జీవితం లో ప్రత్యక్షంగా మరియు/లేదా భౌతికంగా మరియు/లేదా శారీరకంగా నేను వివాహేతర సంబంధం పెట్టుకొనలేదు/కలిగియుండలేదు.

2.5

I am not involved in any molestation/physical sexual harassment in my physical and/or real life during the past

గత ఇన్ని సంవత్సరాలుగా నా నిజ జీవితం లో మరియు/లేదా నా భౌతిక జీవితం లో నేను లైంగిక వేధింపులకు పాల్పడలేదు.

2.6

I don’t have any love affairs with the same or opposite genders (may be one side or two/both sides) in my real life and at any point of time in my physical and/or real life during the past

గత ఇన్ని సంవత్సరాలుగా నా నిజ జీవితం లో మరియు/లేదా నా భౌతిక జీవితం లో నేను ఎవరితోనూ ప్రేమ వ్యవహారం/ ప్రేమాయణం(ఒక వైపు కానీ/రెండు వైపులా కానీ) పెట్టుకొనలేదు/కలిగియుండలేదు/(కొన)సాగించలేదు.

2.7

I am not involved in any dating with anyone in my physical and/or real life during the past ***

గత ఇన్ని సంవత్సరాలుగా నా నిజ జీవితం లో మరియు/లేదా నా భౌతిక జీవితం లో నేను ఎవరితోనూ డేటింగ్ చెయ్యలేదు.

2.8

I am not a prostitute/whoremonger legally and/or illegally in my physical and/or real life during the past***

గత ఇన్ని సంవత్సరాలుగా నా నిజ జీవితం లో మరియు/లేదా నా భౌతిక జీవితం లో నేను చట్టబద్ధంగా నైనా, చట్ట విరుద్ధంగా నైనా వ్యభిచారిణి/వేశ్యని కాను.

2.9

I am not involved in any prostitution legally and/or illegally in my physical and/or real life during the past***

గత ఇన్ని సంవత్సరాలుగా నా నిజ జీవితం లో మరియు/లేదా నా భౌతిక జీవితం లో నేను చట్టబద్ధంగా నైనా, చట్ట విరుద్ధంగా నైనా వ్యభిచారం/లంజరికం చెయ్యలేదు.

2.10

I am not a son of eternal marriage in my physical and/or real life during the past***

గత ఇన్ని సంవత్సరాలుగా నా నిజ జీవితం లో మరియు/లేదా నా భౌతిక జీవితం లో నేను నిత్య పెళ్ళికొడుకుని కాను.

2.11

I don’t have multiple wives legally or illegally in my physical and/or real life during the past***

గత ఇన్ని సంవత్సరాలుగా నా నిజ జీవితం లో మరియు/లేదా నా భౌతిక జీవితం లో చట్టబద్ధంగా గానీ చట్టవిరుద్ధం గా గానీ నాకు బహు భార్యలు లేరు.

2.12

I am not/haven’t given/taken the divorce to/from my wife/husband in my physical and/or real life during the past

గత ఇన్ని సంవత్సరాలుగా నా నిజ జీవితం లో మరియు/లేదా నా భౌతిక జీవితం లో నేను నా భార్య/భర్త కు/నుండి విడాకులు ఇవ్వలేదు/తీసుకొనలేదు/పొందలేదు.

2.13

I am not a divorced in my physical and/or real life during the past

గత ఇన్ని సంవత్సరాలుగా నా నిజ జీవితం లో మరియు/లేదా నా భౌతిక జీవితం లో నేను విడాకులు తీసుకొనలేదు/పొందలేదు.

2.14

I don’t have any lover(s) in my physical and/or real life during the past***

గత ఇన్ని సంవత్సరాలుగా నా నిజ జీవితం లో మరియు/లేదా నా భౌతిక జీవితం లో నాకు ప్రేమికు(డు)లు/ప్రేయసి(లు)/ ప్రియురాలు లేడు/లేదు/లేరు.

2.15

I am not a multiple married person in my physical and/or real life during the past***

(Or)

I am not involved in any multiple marriages in my physical and/or real life during the past***

(Or)

I haven’t got married more than once/twice/thrice… and so on(or multiple marriages) etc legally and/or illegally in my physical and/or real life during the past***(the latest marriage date will be considered into the account while selecting the levels)

గత ఇన్ని సంవత్సరాలుగా నా నిజ జీవితం లో మరియు/లేదా నా భౌతిక జీవితం లో నేను బహుళ వివాహాలు చేసుకున్న వ్యక్తిగా లేను.

గత ఇన్ని సంవత్సరాలుగా నా నిజ జీవితం లో మరియు/లేదా నా భౌతిక జీవితం లో నేను బహుళ వివాహాలు చేసుకోలేదు.

గత ఇన్ని సంవత్సరాలుగా నా నిజ జీవితం లో మరియు/లేదా నా భౌతిక జీవితం లో నేను ఒకటి కంటే ఎక్కువ పెళ్ళిళ్ళు చేసుకోలేదు(లెవెల్ ను ఎంచుకోవడం లో చిట్ట చివరిగా చేసుకున్న పెళ్లి రోజు పరిగణనలోకి తీసుకోబడుతుంది/ తీసుకోవాలి).

2.16

I don’t have the multiple wives legally and/or illegally in my physical and/or real life during the past***

గత ఇన్ని సంవత్సరాలుగా నా నిజ జీవితం లో మరియు/లేదా నా భౌతిక జీవితం లో చట్టబద్ధంగా గానీ చట్టవిరుద్ధం గా గానీ నాకు బహు భార్యలు లేరు.

2.17

Being a male person, I shall not covet my neighbor’s house; I shall not covet my neighbor’s wife, or his female servant, or his male servant, or his ox, or his donkey, or anything that is my neighbor’s in my physical and/or real life during the past***

ఒక పురుషుని గా, గత ఇన్ని సంవత్సరాలుగా నా నిజ జీవితం లో మరియు/లేదా నా భౌతిక జీవితం లో పరిశుద్ధ గ్రంథమైన బైబిలు లో నిర్గమకాండము 20:17 లో మోషే ద్వారా ఇవ్వబడిన ఆజ్ఞ ప్రకారం నా పొరుగువాని/పొరుగుదాని యిల్లునైనా, నా పొరుగువాని భార్యనైనా అతని దాసునైనను అతని దాసినైనను అతని యెద్దునైనను అతని గాడిదనైనను నా పొరుగువానిదగు దేనినైనను ఆశింపలేదు.

2.18

I am not a physical prostitute/LGBTQ/Physical or Spiritual Idolatory(Idol Worship)/son or daughter of eternal married person in my physical, real life during the past

గత ఇన్ని సంవత్సరాలుగా నా నిజ జీవితం లో మరియు/లేదా నా భౌతిక జీవితం లో నేను వ్యభిచారిని/LGBTQ/భౌతిక లేదా ఆధ్యాత్మిక విగ్రహారాధన (విగ్రహారాధన)/కొడుకు లేదా కుమార్తె కాదు.

3.1

I haven’t crossed the limits in my job/work (according to the real time rules and regulations/acts of the company/organization, where I am/have working/worked) in my physical and/or real life during the past***

గత ఇన్ని సంవత్సరాలుగా నా నిజ జీవితం లో మరియు/లేదా నా భౌతిక జీవితం లో నా పని/ఉద్యోగంలో/విధి నిర్వహణలో నేను నా పరిధి దాటి ప్రవర్తించలేదు(నీవు/మీరు పని చేసిన/చేస్తున్న కంపనీ లేదా ఆర్గనైజేషన్ యొక్క realtime నియమ నిబంధనల ప్రకారం).

3.2

I am not involved in any abuse of power at my work/job/position at any point of time in my physical and/or real life during the past***

గత ఇన్ని సంవత్సరాలుగా నా నిజ జీవితం లో మరియు/లేదా నా భౌతిక జీవితం లో నేను పని చేసే చోట/ఉద్యోగంలో/స్థాయిలో అధికార దుర్వినియోగానికి పాల్పడలేదు.

3.3

I haven’t taken the bribe(in the form of money/gifts or in any other forms) in my real life and at any point of time in my physical and/or real life during the past ***

గత ఇన్ని సంవత్సరాలుగా నా నిజ జీవితం లో మరియు/లేదా నా భౌతిక జీవితం లో నేను లంచము(ద్రవ్య రూపంలో గాని బహుమతుల రూపంలో గాని, మరేదైనా రూపంలో) పుచ్చుకొనలేదు, అడగలేదు.

3.4

I am uncorrupt at my work/job in my real life and at any point of time in my physical and/or real life during the past***

గత ఇన్ని సంవత్సరాలుగా నా నిజ జీవితం లో మరియు/లేదా నా భౌతిక జీవితం లో నా పని/ఉద్యోగంలో/నేను పనిచేసిన చోట/నేను పనిచేసే చోట అవినీతికి పాల్పడలేదు.

3.5

I am not sold to money/gifts in my physical and/or real life during the past***

గత ఇన్ని సంవత్సరాలుగా నా నిజ జీవితం లో మరియు/లేదా నా భౌతిక జీవితం లో నేను డబ్బుకు/బహుమతులకు అమ్ముడుపోలేదు.

3.6

I haven’t given the decision in favor of my blood relations, neighbors, relatives, friends, colleagues against the law/rules and regulations/Terms and Conditions at any point of time in my physical and/or real life during the past***

గత ఇన్ని సంవత్సరాలుగా నా నిజ జీవితం లో మరియు/లేదా నా భౌతిక జీవితం లో నేను చట్ట విరుద్ధంగా/నియమ నిబంధనలకు వ్యతిరేకంగా/షరతులకు వ్యతిరేకంగా బంధు, మిత్ర, శ్రేయోభిలాషి లకు, రక్తసంబంధీకులకు లబ్ది చేకూర్చే విధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడలేదు.

3.7

I am doing justice for the work/job/profession in my physical and/or real life during the past***

గత ఇన్ని సంవత్సరాలుగా నా నిజ జీవితం లో మరియు/లేదా నా భౌతిక జీవితం లో నేను చేస్తున్న పనికి/ఉద్యోగానికి/వృత్తికి న్యాయం చేస్తున్నాను.

I haven’t behaved like an inexperienced person at my work /work place/office in my physical and/or real life during the past***

గత ఇన్ని సంవత్సరాలుగా నా నిజ జీవితం లో మరియు/లేదా నా భౌతిక జీవితం లో నేను నా పనిలో/నేను పని చేసే చోట అనుభవరాహిత్యముగా ప్రవర్తించలేదు.

I am sincere at the work/job in my real life and at any point of time in my physical and/or real life during the past***

గత ఇన్ని సంవత్సరాలుగా నా నిజ జీవితం లో మరియు/లేదా నా భౌతిక జీవితం లో నా పని/ఉద్యోగంలో/విధి నిర్వహణలో నేను నిర్లక్ష్యం/అలసత్వం వహించలేదు/ప్రదర్శించలేదు.

I am maintaining seriousness at my work in my physical and/or real life during the past***

గత ఇన్ని సంవత్సరాలుగా నా నిజ జీవితం లో మరియు/లేదా నా భౌతిక జీవితం లో నా పనిలో/నేను పని చేసే చోట గంభీరత ను ప్రదర్శిస్తున్నాను.

I am not a thief/looter/binami in my real life and at any point of time in my physical and/or real life during the past

గత ఇన్ని సంవత్సరాలుగా నా నిజ జీవితం లో మరియు/లేదా నా భౌతిక జీవితం లో నేను దొంగతనం గాని/దోచుకోవడం/ దోపిడీ/దొమ్మిడి వంటివి గాని చేయలేదు మరియు ఎవరికీ బినామీ గా లేను.

I haven’t keep anyone as binami for my illegal movable and/or illegal non-movable assets in my physical and/or real life during the past

గత ఇన్ని సంవత్సరాలుగా నా నిజ జీవితం లో మరియు/లేదా నా భౌతిక జీవితం లో నేను ఎవరినీ నా అక్రమ ఆస్తులకు బినామీ(లు) గా పెట్టలేదు.

I am not involved in any chain snatching(robbery)/robbery/road robbery in my physical and/or real life during the past

గత ఇన్ని సంవత్సరాలుగా నా నిజ జీవితం లో మరియు/లేదా నా భౌతిక జీవితం లో నేను చైను లాగడం(దొంగతనం)/దోపిడీ/ దారి దోపిడీ చెయ్యలేదు.

I am not a home thief at my working company/worked company in my physical and/or real life during the past

గత ఇన్ని సంవత్సరాలుగా నా నిజ జీవితం లో మరియు/లేదా నా భౌతిక జీవితం లో నేను పనిచేస్తున్న/పనిచేసిన కంపనీలో ఇంటి దొంగగా లేను.

I haven’t consumed/produced/transported/sold/bought the alcohol, chutta, bidi, cigarette, gutka, pan parag, pan masala, kaini, ganjai, restricted drugs, which are dangerous to human health and/or body, tobacco and or it’s relative products/derivatives/any one of the items/products that is restricted by the Local/State/Central Government in my physical, real life during the past

గత ఇన్ని సంవత్సరాలుగా నా నిజ జీవితం లో మరియు/లేదా నా భౌతిక జీవితం లో శరీరానికి మరియు ఆరోగ్యానికి హాని కలిగించే మద్యం/ఆల్కహాల్/సారా/నాటు సారా, చుట్ట, బీడీ, సిగరెట్, పొగాకు (మరియు దాని ఇతర ఉత్పత్తులు గాని), కొకైన్, గంజాయి, గుట్కా, పాన్ పరాగ్, కైని, పాన్ మసాలా/ మత్తు/మాదక ద్రవ్యాలు, కేంద్ర రాష్ట్ర స్థానిక ప్రభుత్వాలు నిషేధించిన ఏ విధమైన వస్తువు/ఉత్పత్తి ని సేవించలేదు/పుచ్చుకొనలేదు/కొనలేదు/అమ్మలేదు/తయారు చెయ్యలేదు.

I haven’t used/talked the vulgar language/double meaning/unparliamentary language/multiple meaning dialogues in my physical and/or real life during the past

గత ఇన్ని సంవత్సరాలుగా నా నిజ జీవితం లో మరియు/లేదా నా భౌతిక జీవితం లో నేను వ్యర్ధమైన మాటలు/ద్వందార్ధాలు/ బూతులు/అనేకార్ధాలు వచ్చే మాటలు పలుకలేదు/ మాట్లాడలేదు.

I have paid the respective amount as the salary to the worker(s)/employee(s) as per the pre written mutual agreement/Memorandum of Understanding(MoU) in my physical and/or real life during the past***

గత ఇన్ని సంవత్సరాలుగా నా నిజ జీవితం లో మరియు/లేదా నా భౌతిక జీవితం లో నేను చేయించుకున్న పనికి తగ్గ వేతనం ను ముందుగా పరస్పర అంగీకారం తో కుదుర్చుకున్న/ మాట్లాడుకున్న లిఖితపూర్వకమైన ఒప్పందము ప్రకారము సదరు పనివానికి/ఉద్యోగికి/ఉద్యోగస్తురాలికి/పనివారికి చెల్లించాను.

I have paid the adequate wages/salary to the worker/employee in my physical and/or real life during the past***

గత ఇన్ని సంవత్సరాలుగా నా నిజ జీవితం లో మరియు/లేదా నా భౌతిక జీవితం లో నేను పనికి తగిన వేతనాన్ని సదరు పనివాని(రి)కి/ఉద్యోగికి చెల్లించాను

I have paid the respective amount to the seller/service provider for the product and/or service which I have purchased/used(with/without bargain)/consumed in my physical and/or real life during the past***

గత ఇన్ని సంవత్సరాలుగా నా నిజ జీవితం లో మరియు/లేదా నా భౌతిక జీవితం లో నేను కొనుగోలు చేసిన ప్రతీ వస్తు/సేవకు అయిన మొత్తాన్ని/రుసుమును/ఖర్చును(బేరసారాల తరువాత) సదరు వ్యాపారికి/సర్వీసు ప్రొవైడర్ కి చెల్లించాను.

I have returned the balance amount to the customer for the purchased product and/or service (with/without bargaining) in my physical and/or real life during the past***

గత ఇన్ని సంవత్సరాలుగా నా నిజ జీవితం లో మరియు/లేదా నా భౌతిక జీవితం లో నేను వినియోగ దారుడు కొనుగోలు చేసిన ప్రతీ వస్తు/సేవకు అయిన మొత్తం/రుసుము/ ఖర్చు(బేరసారాల తరువాత) పోగా మిగిలిన మొత్తాన్ని సదరు వినియోగదారునికి చెల్లించాను.

I am not involved in any molestation‚ physical sexual harassment in my physical‚ real life during the past

గత ఇన్ని సంవత్సరాలుగా నా నిజ జీవితం లో మరియు/లేదా నా భౌతిక జీవితం లో నేను నా వ్యాపారం లో కల్తీ/మోసం/దొంగ తూకం చెయ్యలేదు/తూయలేదు.

I don’t have any 1 side love/ 2 side love/lover(s)/keep(s)/2nd setup(s)/boy friend(s)/girl friend(s) in my physical, real life during the past

I don't have any physical sexual relationship with anyone other than my legal wife/husband in my physical, real life during the past

I am not a divorced during the past/ I am not far away from my wife/husband for more than 5 years during the past

I am not a corrupt/briber/binami/looter/thief/robber/home thief/false trader/false seller/false service provider in my physical and real life during the past

I am working minimum 8 Hours/Day or 70 Hours/Week(excluding my self or own home/kitchen/body work)in anyone of the good works during the past

I am not a castist/religionist/extremist/racist/sectarian/nationalist/linguist/regionalist/colorist/love-monger/sensuality

I am a regular taxpayer to the State and Central Governments, within the limits during the past

I am not involved in any rash/handless/careless/silencer less vehicle/accidents/heavy traffics/over speed driving/during the past

I am not involved in any exposing/nude/semi-nude in public places/any other public or private platforms during the past

I am not involved in any physical manhandling/mind games/blackmail/emotional blackmail/kidnapping/vulgar language in my physical/real life during the past

For Non-Christians

For Christians Only

S.No

Field/Parameter/Incident/Issue/Condition/Component/Commandment

Remark(s)/Reference(s)

L-0/Bk

;

L-1/V

;

L-2/I

;

L-3/Bl

;

L-4/G

;

L-5/Y

;

L-6/O

;

L-7/R

;

Christian Terminology/(Faith/విశ్వాసము)

01

I am worshiping my Heavenly Father(Yehovah/Jehovah yahweh), the God with all my heart, with all my soul and with all my mind in my physical and/or real life during the past***(Deuteronomy 6:4; Mathew 22:37; Mark 12:30)

గత ఇన్ని సంవత్సరాలుగా నా నిజ జీవితం లో మరియు/లేదా నా భౌతిక జీవితం లో ద్వితీయోపదేశాకాండము 6:4, మత్తయి 22:37 మరియు మార్కు 12:30 లో చెప్పబడిన లేఖనం ప్రకారం పరలోకపు తండ్రియైన మరియు దేవుడైన యెహోవాను నా పూర్ణ హృదయముతోనూ, నా పూర్ణ ఆత్మతోనూ, నా పూర్ణ మనస్సుతోనూ ప్రేమించుచున్నాను/పూజించుచున్నాను.

Major

Deuteronomy 6:4; Mathew 22:37; Mark 12:30

14 Yrs

14 Yrs

28 Yrs

42 Yrs

56 Yrs

70 Yrs

84 Yrs

98 Yrs

02

I am loving my neighbour as myself during the past

గత ఇన్ని సంవత్సరాలుగా నా నిజ జీవితం లో మరియు/లేదా నా భౌతిక జీవితం లో నా పొరుగు వానిని నేను ప్రేమించుచున్నాను.

03

I am a real Christian in my physical and/or real life during the past

గత ఇన్ని సంవత్సరాలుగా నా నిజ జీవితం లో మరియు/లేదా నా భౌతిక జీవితం లో నేను క్రైస్తవుడిని/క్రైస్తవురాలిని.

04

I am a good Samaritan in my physical and/or real life during the past

గత ఇన్ని సంవత్సరాలుగా నా నిజ జీవితం లో మరియు/లేదా నా భౌతిక జీవితం లో నేను మంచి సమరయుడిని.

05

I am participating in Bible Quiz/Bible Study with minimum 5 Chapters per day/week based on the time line, period, point during the past

గత ఇన్ని సంవత్సరాలుగా నా నిజ జీవితం లో మరియు/లేదా నా భౌతిక జీవితం లో నేను రోజుకు/వారానికి ఒక సారి కనీసం 5 అధ్యాయాలు అధ్యయనం చేస్తున్నాను/బైబిలు క్విజ్ లో పాల్గొంటున్నాను.

06

I have been baptized in the name of Father(Yehovah/3rd Coming), Son(Jesus Christ/1st Coming), Holy Spirit(Comforter/2nd Coming) during the past

గత ఇన్ని సంవత్సరాలుగా నా నిజ జీవితం లో మరియు/లేదా నా భౌతిక జీవితం లో తండ్రి(యెహోవా, ౩ వ రాకడ), కుమార(ఏసుక్రీస్తు, మొదటి రాకడ), పరిశుద్ధాత్మ(ఆదరణకర్త, 2 వ రాకడ) నామములో బాప్తీస్మము తీసుకుని ఇన్ని సంవత్సరాలు అయింది.

07

I am giving 10% of my every month/year income to the church where I am going, 70% of income for expenditures during the past

గత ఇన్ని సంవత్సరాలుగా నా నిజ జీవితం లో మరియు/లేదా నా భౌతిక జీవితం లో నేను దశమా(10%) భాగం ను నేను వెళ్ళే సంఘమునకు/చర్చికి, 70% ఇతర ఖర్చులకు ఉపయోగిస్తున్నాను.

08

I am accepting TRINITY GOD (Father-Yehova, Son-Jesus Christ, Holy Spirit-Comforter) as my God in my physical and/or real life during the past

నా గత జీవితంలో నా భౌతిక మరియు/లేదా నిజ జీవితంలో త్రిత్వ దేవుడిని (తండ్రి-యెహోవా, కుమారుడు-యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ-ఆదరణకర్త) నా దేవుడిగా అంగీకరిస్తున్నాను.

09

I have accepted Jesus Christ as my Saviour in my physical and/or real life during the past

గత ఇన్ని సంవత్సరాలుగా నా నిజ జీవితం లో మరియు/లేదా నా భౌతిక జీవితం లో నేను ఏసుక్రీస్తును నా స్వంత రక్షకునిగా అంగీకరిస్తున్నాను/అంగీకరించాను.

10

I am doing the good things which were mentioned in the Holy Bible and rejecting the bad things which were mentioned in the Holy Bible in my physical and/or real life during the past

గత ఇన్ని సంవత్సరములుగా నా నిజ జీవితంలో మరియు నా భౌతిక జీవితంలో నేను పరిశుద్ధ గ్రంథమైన బైబిలు లో చెప్పబడిన/చేయమన్న మంచి పనులు/క్రియలు చేస్తూ చెప్పబడని/చేయకూడదన్న చెడ్డ పనులు/క్రియలు చేయలేదు.

Faith without work(s) is dead/క్రియలు లేని విశ్వాసము మృతము

01

I am not involved in any Murder Plan(or indirect murder) in my physical, real life during the past

ఇన్ని సంవత్సరాలుగా నా నిజ జీవితం లో మరియు/లేదా నా భౌతిక జీవితం లో నేను నరహత్య(ల)కు/ నరహత్య(ల)లో/ బ్రూణ హత్య(ల)లో సూత్రధారి గా లేను.

02

I am not involved in any Murder directly in my physical, real life during the past

గత ఇన్ని సంవత్సరాలుగా నా నిజ జీవితం లో మరియు/లేదా నా భౌతిక జీవితం లో నేను నరహత్య(ల)కు/ నరహత్య(ల)లో/ బ్రూణ హత్య(ల)లో పాత్రధారి కాను.

03

I am not a rapist in my physical and/or real life during the past

గత ఇన్ని సంవత్సరాలుగా నా నిజ జీవితం లో మరియు/లేదా నా భౌతిక జీవితం లో నేను రేపిస్ట్(అత్యాచారి) ని కాను.

04

I am not involved in any criminal case(es) directly or indirectly at any point of time in my real life in my physical and/or real life during the past

గత ఇన్ని సంవత్సరాలుగా నా నిజ జీవితం లో మరియు/లేదా నా భౌతిక జీవితం లో నేను ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ క్రిమినల్ కేసు(ల)లో భాగస్వామిని కాను.

I am not a terrorist in my physical and/or real life during the past

గత ఇన్ని సంవత్సరాలుగా నా నిజ జీవితం లో మరియు/లేదా నా భౌతిక జీవితం లో నేను ఉగ్రవాదిని కాను

I am not involved in any prostitution and/or sexual scandals(may be with the same gender or with the opposite gender, with or without mutual agreement), prostitution, extramarital affairs, homosexual, adultery, fornication, animal sex directly and/or physically at any point of time in my real life(other than my wife/husband) in my physical and/or real life during the past

గత ఇన్ని సంవత్సరాలుగా నా నిజ జీవితం లో మరియు/లేదా నా భౌతిక జీవితం లో నేను ప్రత్యక్షంగా మరియు/లేదా భౌతికంగా మరియు/లేదా శారీరకంగా పశువులతో/ జంతువులతో/ఇతరులతో(స్త్రీ తో గానీ, పురుషునితో గానీ) వ్యభిచారం/అక్రమ/వివాహేతర/సహజీవనం/స్వలింగ సంపర్కం/అసహజ లైంగిక సంబంధం(పరస్పర అంగీకారంతోనైనా/పరస్పర అంగీకారంతో కాకపోయినా) చేయలేదు/పెట్టుకొనలేదు/కలిగియుండలేదు(నా భార్య/భర్త తో తప్ప).

I don’t have any sexual relationship directly and/or physically with any girl/boy/man/woman/men/women/colleague legally or illegally in my school/college/workplace/company/Organization days in my physical and/or real life during the past

గత ఇన్ని సంవత్సరాలుగా నా నిజ జీవితం లో మరియు/లేదా నా భౌతిక జీవితం లో చట్టబద్ధంగా గానీ చట్టవిరుద్ధంగా గానీ నేను చదువుకునే రోజులలో/కాలేజీ రోజులలో/పనిచేసే చోట/కంపనీలో అమ్మాయి(ల) తో గానీ/అబ్బాయి(ల)తో గానీ/పురుషులతో గానీ/స్త్రీ లతో గానీ/సహోద్యోగితో గానీ/సహోద్యోగురాలితో గానీ ప్రత్యక్షంగా మరియు/లేదా శారీరకంగా మరియు/లేదా భౌతికంగా వ్యభిచార మరియు/లేదా లైంగిక సంబంధం పెట్టుకోలేదు.

I am not involved in any extramarital affairs directly and/or physically in my physical or real life during the past

గత ఇన్ని సంవత్సరాలుగా నా నిజ జీవితం లో మరియు/లేదా నా భౌతిక జీవితం లో ప్రత్యక్షంగా మరియు/లేదా భౌతికంగా మరియు/లేదా శారీరకంగా నేను వివాహేతర సంబంధం పెట్టుకొనలేదు/కలిగియుండలేదు.

I am not involved in any molestation/physical sexual harassment in my physical and/or real life during the past

గత ఇన్ని సంవత్సరాలుగా నా నిజ జీవితం లో మరియు/లేదా నా భౌతిక జీవితం లో నేను లైంగిక వేధింపులకు పాల్పడలేదు.

I don’t have any love affairs with the same or opposite genders (may be one side or two/both sides) in my real life and at any point of time in my physical and/or real life during the past

గత ఇన్ని సంవత్సరాలుగా నా నిజ జీవితం లో మరియు/లేదా నా భౌతిక జీవితం లో నేను ఎవరితోనూ ప్రేమ వ్యవహారం/ ప్రేమాయణం(ఒక వైపు కానీ/రెండు వైపులా కానీ) పెట్టుకొనలేదు/కలిగియుండలేదు/(కొన)సాగించలేదు.

I am not involved in any dating with anyone in my physical and/or real life during the past ***

గత ఇన్ని సంవత్సరాలుగా నా నిజ జీవితం లో మరియు/లేదా నా భౌతిక జీవితం లో నేను ఎవరితోనూ డేటింగ్ చెయ్యలేదు.

I am not a prostitute/whoremonger legally and/or illegally in my physical and/or real life during the past***

గత ఇన్ని సంవత్సరాలుగా నా నిజ జీవితం లో మరియు/లేదా నా భౌతిక జీవితం లో నేను చట్టబద్ధంగా నైనా, చట్ట విరుద్ధంగా నైనా వ్యభిచారిణి/వేశ్యని కాను.

I am not involved in any prostitution legally and/or illegally in my physical and/or real life during the past***

గత ఇన్ని సంవత్సరాలుగా నా నిజ జీవితం లో మరియు/లేదా నా భౌతిక జీవితం లో నేను చట్టబద్ధంగా నైనా, చట్ట విరుద్ధంగా నైనా వ్యభిచారం/లంజరికం చెయ్యలేదు.

I am not a son of eternal marriage in my physical and/or real life during the past***

గత ఇన్ని సంవత్సరాలుగా నా నిజ జీవితం లో మరియు/లేదా నా భౌతిక జీవితం లో నేను నిత్య పెళ్ళికొడుకుని కాను.

I don’t have multiple wives legally or illegally in my physical and/or real life during the past***

గత ఇన్ని సంవత్సరాలుగా నా నిజ జీవితం లో మరియు/లేదా నా భౌతిక జీవితం లో చట్టబద్ధంగా గానీ చట్టవిరుద్ధం గా గానీ నాకు బహు భార్యలు లేరు.

I am not/haven’t given/taken the divorce to/from my wife/husband in my physical and/or real life during the past

గత ఇన్ని సంవత్సరాలుగా నా నిజ జీవితం లో మరియు/లేదా నా భౌతిక జీవితం లో నేను నా భార్య/భర్త కు/నుండి విడాకులు ఇవ్వలేదు/తీసుకొనలేదు/పొందలేదు.

I am not a divorced in my physical and/or real life during the past

గత ఇన్ని సంవత్సరాలుగా నా నిజ జీవితం లో మరియు/లేదా నా భౌతిక జీవితం లో నేను విడాకులు తీసుకొనలేదు/పొందలేదు.

I don’t have any lover(s) in my physical and/or real life during the past***

గత ఇన్ని సంవత్సరాలుగా నా నిజ జీవితం లో మరియు/లేదా నా భౌతిక జీవితం లో నాకు ప్రేమికు(డు)లు/ప్రేయసి(లు)/ ప్రియురాలు లేడు/లేదు/లేరు.

I am not a multiple married person in my physical and/or real life during the past***

(or)

I am not involved in any multiple marriages in my physical and/or real life during the past***

(or)

I haven’t got married more than once/twice/thrice… and so on(or multiple marriages) etc legally and/or illegally in my physical and/or real life during the past***(the latest marriage date will be considered into the account while selecting the levels)

గత ఇన్ని సంవత్సరాలుగా నా నిజ జీవితం లో మరియు/లేదా నా భౌతిక జీవితం లో నేను బహుళ వివాహాలు చేసుకున్న వ్యక్తిగా లేను.

(లేదా)

గత ఇన్ని సంవత్సరాలుగా నా నిజ జీవితం లో మరియు/లేదా నా భౌతిక జీవితం లో నేను బహుళ వివాహాలు చేసుకోలేదు.

(లేదా)

గత ఇన్ని సంవత్సరాలుగా నా నిజ జీవితం లో మరియు/లేదా నా భౌతిక జీవితం లో నేను ఒకటి కంటే ఎక్కువ పెళ్ళిళ్ళు చేసుకోలేదు(లెవెల్ ను ఎంచుకోవడం లో చిట్ట చివరిగా చేసుకున్న పెళ్లి రోజు పరిగణనలోకి తీసుకోబడుతుంది/ తీసుకోవాలి).

I don’t have the multiple wives legally and/or illegally in my physical and/or real life during the past***

గత ఇన్ని సంవత్సరాలుగా నా నిజ జీవితం లో మరియు/లేదా నా భౌతిక జీవితం లో చట్టబద్ధంగా గానీ చట్టవిరుద్ధం గా గానీ నాకు బహు భార్యలు లేరు.

I don’t have second setup or multi setups in my physical and/or real life during the past***

గత ఇన్ని సంవత్సరాలుగా నా నిజ జీవితం లో మరియు/లేదా నా భౌతిక జీవితం లో నాకు ఉంపుడుగత్తె(లు) లేరు.

Being a male person, I shall not covet my neighbor’s house; I shall not covet my neighbor’s wife, or his female servant, or his male servant, or his ox, or his donkey, or anything that is my neighbor’s in my physical and/or real life during the past***

ఒక పురుషుని గా, గత ఇన్ని సంవత్సరాలుగా నా నిజ జీవితం లో మరియు/లేదా నా భౌతిక జీవితం లో పరిశుద్ధ గ్రంథమైన బైబిలు లో నిర్గమకాండము 20:17 లో మోషే ద్వారా ఇవ్వబడిన ఆజ్ఞ ప్రకారం నా పొరుగువాని/పొరుగుదాని యిల్లునైనా, నా పొరుగువాని భార్యనైనా అతని దాసునైనను అతని దాసినైనను అతని యెద్దునైనను అతని గాడిదనైనను నా పొరుగువానిదగు దేనినైనను ఆశింపలేదు.

I am not a physical prostitute/LGBTQ/Physical or Spiritual Idolatory(Idol Worship)/son or daughter of eternal married person in my physical, real life during the past

గత ఇన్ని సంవత్సరాలుగా నా నిజ జీవితం లో మరియు/లేదా నా భౌతిక జీవితం లో నేను వ్యభిచారిని/LGBTQ/భౌతిక లేదా ఆధ్యాత్మిక విగ్రహారాధన (విగ్రహారాధన)/కొడుకు లేదా కుమార్తె కాదు.

I haven’t crossed the limits in my job/work (according to the real time rules and regulations/acts of the company/organization, where I am/have working/worked) in my physical and/or real life during the past***

గత ఇన్ని సంవత్సరాలుగా నా నిజ జీవితం లో మరియు/లేదా నా భౌతిక జీవితం లో నా పని/ఉద్యోగంలో/విధి నిర్వహణలో నేను నా పరిధి దాటి ప్రవర్తించలేదు(నీవు/మీరు పని చేసిన/చేస్తున్న కంపనీ లేదా ఆర్గనైజేషన్ యొక్క realtime నియమ నిబంధనల ప్రకారం).

I am not involved in any abuse of power at my work/job/position at any point of time in my physical and/or real life during the past***

గత ఇన్ని సంవత్సరాలుగా నా నిజ జీవితం లో మరియు/లేదా నా భౌతిక జీవితం లో నేను పని చేసే చోట/ఉద్యోగంలో/స్థాయిలో అధికార దుర్వినియోగానికి పాల్పడలేదు.

I haven’t taken the bribe(in the form of money/gifts or in any other forms) in my real life and at any point of time in my physical and/or real life during the past ***

గత ఇన్ని సంవత్సరాలుగా నా నిజ జీవితం లో మరియు/లేదా నా భౌతిక జీవితం లో నేను లంచము(ద్రవ్య రూపంలో గాని బహుమతుల రూపంలో గాని, మరేదైనా రూపంలో) పుచ్చుకొనలేదు, అడగలేదు.

I am uncorrupt at my work/job in my real life and at any point of time in my physical and/or real life during the past***

గత ఇన్ని సంవత్సరాలుగా నా నిజ జీవితం లో మరియు/లేదా నా భౌతిక జీవితం లో నా పని/ఉద్యోగంలో/నేను పనిచేసిన చోట/నేను పనిచేసే చోట అవినీతికి పాల్పడలేదు.

05

I am not sold to money/gifts in my physical and/or real life during the past***

గత ఇన్ని సంవత్సరాలుగా నా నిజ జీవితం లో మరియు/లేదా నా భౌతిక జీవితం లో నేను డబ్బుకు/బహుమతులకు అమ్ముడుపోలేదు.

I haven’t given the decision in favor of my blood relations, neighbors, relatives, friends, colleagues against the law/rules and regulations/Terms and Conditions at any point of time in my physical and/or real life during the past***

గత ఇన్ని సంవత్సరాలుగా నా నిజ జీవితం లో మరియు/లేదా నా భౌతిక జీవితం లో నేను చట్ట విరుద్ధంగా/నియమ నిబంధనలకు వ్యతిరేకంగా/షరతులకు వ్యతిరేకంగా బంధు, మిత్ర, శ్రేయోభిలాషి లకు, రక్తసంబంధీకులకు లబ్ది చేకూర్చే విధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడలేదు.

I am doing justice for the work/job/profession in my physical and/or real life during the past***

గత ఇన్ని సంవత్సరాలుగా నా నిజ జీవితం లో మరియు/లేదా నా భౌతిక జీవితం లో నేను చేస్తున్న పనికి/ఉద్యోగానికి/వృత్తికి న్యాయం చేస్తున్నాను.

I haven’t behaved like an inexperienced person at my work /work place/office in my physical and/or real life during the past***

గత ఇన్ని సంవత్సరాలుగా నా నిజ జీవితం లో మరియు/లేదా నా భౌతిక జీవితం లో నేను నా పనిలో/నేను పని చేసే చోట అనుభవరాహిత్యముగా ప్రవర్తించలేదు.

I am sincere at the work/job in my real life and at any point of time in my physical and/or real life during the past***

గత ఇన్ని సంవత్సరాలుగా నా నిజ జీవితం లో మరియు/లేదా నా భౌతిక జీవితం లో నా పని/ఉద్యోగంలో/విధి నిర్వహణలో నేను నిర్లక్ష్యం/అలసత్వం వహించలేదు/ప్రదర్శించలేదు.

I am maintaining seriousness at my work in my physical and/or real life during the past***

గత ఇన్ని సంవత్సరాలుగా నా నిజ జీవితం లో మరియు/లేదా నా భౌతిక జీవితం లో నా పనిలో/నేను పని చేసే చోట గంభీరత ను ప్రదర్శిస్తున్నాను.

I am not a thief/looter/binami in my real life and at any point of time in my physical and/or real life during the past***

గత ఇన్ని సంవత్సరాలుగా నా నిజ జీవితం లో మరియు/లేదా నా భౌతిక జీవితం లో నేను దొంగతనం గాని/దోచుకోవడం/ దోపిడీ/దొమ్మిడి వంటివి గాని చేయలేదు మరియు ఎవరికీ బినామీ గా లేను.

I haven’t keep anyone as binami for my illegal movable and/or illegal non-movable assets in my physical and/or real life during the past***

గత ఇన్ని సంవత్సరాలుగా నా నిజ జీవితం లో మరియు/లేదా నా భౌతిక జీవితం లో నేను ఎవరినీ నా అక్రమ ఆస్తులకు బినామీ(లు) గా పెట్టలేదు.

I am not involved in any chain snatching(robbery)/robbery/road robbery in my physical and/or real life during the past***

గత ఇన్ని సంవత్సరాలుగా నా నిజ జీవితం లో మరియు/లేదా నా భౌతిక జీవితం లో నేను చైను లాగడం(దొంగతనం)/దోపిడీ/ దారి దోపిడీ చెయ్యలేదు.

I am not a home thief at my working company/worked company in my physical and/or real life during the past***

గత ఇన్ని సంవత్సరాలుగా నా నిజ జీవితం లో మరియు/లేదా నా భౌతిక జీవితం లో నేను పనిచేస్తున్న/పనిచేసిన కంపనీలో ఇంటి దొంగగా లేను.

I haven’t sold/baught/drunk/consumed alcohol, chutta, bidi, cigarette, tobacco and/or it’s related products, cocaine, ganjai, gutka, pan parag, kaini, restricted drugs, which are dangerous to human health and/or body, at any point of time and in my physical and/or real life during the past ***

గత ఇన్ని సంవత్సరాలుగా నా నిజ జీవితం లో మరియు/లేదా నా భౌతిక జీవితం లో శరీరానికి మరియు ఆరోగ్యానికి హాని కలిగించే మద్యం/ఆల్కహాల్/సారా/నాటు సారా, చుట్ట, బీడీ, సిగరెట్, పొగాకు (మరియు దాని ఇతర ఉత్పత్తులు గాని), కొకైన్, గంజాయి, గుట్కా, పాన్ పరాగ్, కైని, పాన్ మసాలా/ మత్తు/మాదక ద్రవ్యాలు సేవించలేదు/పుచ్చుకొనలేదు /కొనలేదు/అమ్మలేదు/తయారు చెయ్యలేదు.

I haven’t used/talked the vulgar language/double meaning/unparliamentary language/multiple meaning dialogues in my physical and/or real life during the past***

గత ఇన్ని సంవత్సరాలుగా నా నిజ జీవితం లో మరియు/లేదా నా భౌతిక జీవితం లో నేను వ్యర్ధమైన మాటలు/ద్వందార్ధాలు/ బూతులు/అనేకార్ధాలు వచ్చే మాటలు పలుకలేదు/ మాట్లాడలేదు.

I have paid the respective amount as the salary to the worker(s)/employee(s) as per the pre written mutual agreement/Memorandum of Understanding(MoU) in my physical and/or real life during the past***

గత ఇన్ని సంవత్సరాలుగా నా నిజ జీవితం లో మరియు/లేదా నా భౌతిక జీవితం లో నేను చేయించుకున్న పనికి తగ్గ వేతనం ను ముందుగా పరస్పర అంగీకారం తో కుదుర్చుకున్న/ మాట్లాడుకున్న లిఖితపూర్వకమైన ఒప్పందము ప్రకారము సదరు పనివానికి/ఉద్యోగికి/ఉద్యోగస్తురాలికి/పనివారికి చెల్లించాను.

I have paid the adequate wages/salary to the worker/employee in my physical and/or real life during the past***

గత ఇన్ని సంవత్సరాలుగా నా నిజ జీవితం లో మరియు/లేదా నా భౌతిక జీవితం లో నేను పనికి తగిన వేతనాన్ని సదరు పనివాని(రి)కి/ఉద్యోగికి చెల్లించాను/చెల్లిస్తున్నాను.

I have paid the respective amount to the seller/service provider for the product and/or service which I have purchased/used(with/without bargain)/consumed in my physical and/or real life during the past***

గత ఇన్ని సంవత్సరాలుగా నా నిజ జీవితం లో మరియు/లేదా నా భౌతిక జీవితం లో నేను కొనుగోలు చేసిన ప్రతీ వస్తు/సేవకు అయిన మొత్తాన్ని/రుసుమును/ఖర్చును(బేరసారాల తరువాత) సదరు వ్యాపారికి/సర్వీసు ప్రొవైడర్ కి చెల్లించాను.

I have returned the balance amount to the customer for the purchased product and/or service (with/without bargaining) in my physical and/or real life during the past***

గత ఇన్ని సంవత్సరాలుగా నా నిజ జీవితం లో మరియు/లేదా నా భౌతిక జీవితం లో నేను వినియోగ దారుడు కొనుగోలు చేసిన ప్రతీ వస్తు/సేవకు అయిన మొత్తం/రుసుము/ ఖర్చు(బేరసారాల తరువాత) పోగా మిగిలిన మొత్తాన్ని సదరు వినియోగదారునికి చెల్లించాను.

I have returned the balance amount to the customer for the purchased product and/or service (with/without bargaining) in my physical and/or real life during the past***

గత ఇన్ని సంవత్సరాలుగా నా నిజ జీవితం లో మరియు/లేదా నా భౌతిక జీవితం లో నేను నా వ్యాపారం లో కల్తీ/మోసం/దొంగ తూకం చెయ్యలేదు/తూయలేదు.

I am not involved in any molestation‚ physical sexual harassment in my physical‚ real life during the past

I don’t have any 1 side love/ 2 side love/lover(s)/keep(s)/2nd setup(s)/boy friend(s)/girl friend(s) in my physical, real life during the past

I don't have any physical sexual relationship with anyone other than my legal wife/husband in my physical, real life during the past

I am not a divorced during the past/ I am not far away from my wife/husband for more than 5 years during the past

I am not a corrupt/briber/binami/looter/thief/robber/home thief/false trader/false seller/false service provider in my physical and real life during the past

I haven’t consumed/produced/transported/sold/bought the alcohol chutta, bidi, cigarette, gutka, pan parag, pan masala, kaini, tobacco and or it’s relative products/derivatives/any one of the items/products that is restricted by the Local/State/Central Government in my physical, real life during the past

I am working minimum 8 Hours/Day or 70 Hours/Week(excluding my self or own home/kitchen/body work)in anyone of the good works during the past

I am not a castist/religionist/extremist/racist/sectarian/nationalist/linguist/regionalist/colorist/love-monger/sensuality

I am a regular taxpayer to the State and Central Governments, within the limits during the past

I am not involved in any rash/handless/careless/silencer less vehicle/accidents/heavy traffics/over speed driving/during the past

I am not involved in any exposing/nude/semi-nude in public places/any other public or private platforms during the past

I am not involved in any physical manhandling/mind games/blackmail/emotional blackmail/kidnapping/vulgar language in my physical/real life during the past

Rate of Interest(RoI) for Investors/Lenders/Borrowers per Year | wef-01/01/2026

for Investors/

for Lenders/

for Borrowers/

Purchasable Value from registered Sellers/Service Providers/Experts/Companies at TRYMAX by TRYMAX | TRYMAX

TRYMAX Present Beneficial Value(TPBV) = (1.0/2.0/3.0/4.0/5.0…(and so on) * Registration Fees) – The purchased value of good(s)/service(s) by the TRYMAX from the particular registered registrant during the registration period, including all taxes.

3.0

4.0

5.0

6.0

7.0

8.0

9.0

10.0

Monthly Registration Fees(M.R.F) for Banks/NBFC/MFI/Etc, Excl GST |

Increase this Value, No Decrease

INR 3,00,000/-

INR 3,00,000/-

INR 3,00,000/-

INR 3,00,000/-

INR 3,00,000/-

INR 3,00,000/-

INR 3,00,000/-

INR 3,00,000/-

Interest/Beneficial Value(Till the end of the human life on the earth)

TRYMAX Bank A/C Incoming window will be closed/disabled and Outgoing window will be opened/endabled for the non-registered Banks/NBFC/MFI/Etc after the Registration Period Completes

0

0

0

0

0

0

0

0

Maximum Treatment/Health & Accidental Insurance(HAI) to Customers by TRYMAX |

TRYMAX ద్వారా వినియోగదారులకు గరిష్ట చికిత్స/ఆరోగ్యం & ప్రమాద బీమా (HAI)

The purchased value of good(s)/service(s) by the TRYMAX for the Customer during the past 6/12/18/24/30/36.... months(let say x)

Valid upto 6/12/18/24/30/36.... months

Present 12 Months

6/12/18/24/30/36 వరకు చెల్లుతుంది.... నెలలు

ప్రస్తుతం 12 నెలలు

x

x

x

x

x

x

x

x

Maximum TREATMENT/Health and Accidental Insurance(HAI) provided by the TRYMAX to the Customer/Customer’s Family members(including customer, customer's wife/husband/children/parents/unmarried siblings) registered at TRYMAX = y = 2x

THAI Terms & Conditions

x

2x

4x

5x

6x

7x

8x

9x

Jobs | Salary for the Active Employees @ TRYMAX | TRYMAX

Joining Fees=Monthly Registration Fees(MRF= 0/30/50/70/100% of Gross Monthly Salary); Fixed and Variable Salary is the function of MRF, i.e F.S & V.S =f(MRF)

Fixed Salary/Month

Variable Salary/Month(

Terms and Conditions/నియమ నిబంధనలు

  • All are welcome to TRYMAX. TRYMAX is a purely and completely Christian-based Company/Organization, as it deals with the Christian-based products/services/formalities/rules and regulations. Even though we are a Christian-based Company/Organization, we will give/provide the service(s) to all the customers on payment basis irrespective of their caste, religion, region, category, gender, physical colour and etc.
    TRYMAXకి అందరికీ స్వాగతం. TRYMAX అనేది పూర్తిగా మరియు పూర్తిగా క్రిస్టియన్ ఆధారిత కంపెనీ/సంస్థ, ఇది క్రైస్తవ-ఆధారిత ఉత్పత్తులు/సేవలు/ఫార్మాలిటీలు/నియమాలు మరియు నిబంధనలతో వ్యవహరిస్తుంది. మేము క్రిస్టియన్ ఆధారిత కంపెనీ/సంస్థ అయినప్పటికీ, మేము కస్టమర్లందరికీ వారి కులం, మతం, ప్రాంతం, వర్గం, లింగం, భౌతిక రంగు మరియు మొదలైన వాటితో సంబంధం లేకుండా చెల్లింపు ప్రాతిపదికన సేవ(లు) అందిస్తాము

  • Select any one of the above levels to register and enter into the website.
    నమోదు చేసుకోవడానికి మరియు వెబ్‌సైట్‌లోకి ప్రవేశించడానికి పై స్థాయిలలో ఏదైనా ఒకదాన్ని ఎంచుకోండి.

  • No registration/declaration is needed for the Levels L-0/B(Black) and L-1/V(Violet). In all versions, from Level-2/I(Indigo) to Level 7/R(Red), all the applicable and eligible conditions marked with an asterisk(*) mark are compulsory to select and enter into the website.
    L-0/B(నలుపు) మరియు L-1/V(వైలెట్) స్థాయిలకు రిజిస్ట్రేషన్/డిక్లరేషన్ అవసరం లేదు. వెబ్సైట్ లోకి వెళ్లడానికి అన్ని వెర్షన్‌లలో లెవెల్-2/I(ఇండిగో) నుండి లెవల్ 7/R(ఎరుపు) వరకు నక్షత్రం(*) గుర్తుతో గుర్తించబడిన అన్ని వర్తించే మరియు అర్హత గల షరతులు తప్పనిసరి/అవసరం.

  • If any person selects higher levels(i.e Level-2/I(Indigo) to Level 7/R(Red), he/she should fill out the respective registration form based on the Christian Version of Table Conditions and also the Standard Version of Table Conditions to enter into the website.
    ఎవరైనా ఉన్నత స్థాయిలను (అంటే లెవెల్-2/I(ఇండిగో) నుండి లెవెల్ 7/R(ఎరుపు) ఎంచుకుంటే, అతను/ఆమె క్రిస్టియన్ టేబుల్ కండిషన్స్ మరియు స్టాండర్డ్ వెర్షన్ ఆఫ్ టేబుల్ కండిషన్‌ల ఆధారంగా సంబంధిత రిజిస్ట్రేషన్ ఫారమ్‌ను పూరించాలి.

  • Level-0/B(Black) is for Non-Christians and Level-1/V(Violet) to Level 7/R(Red) is for Christians.
    స్థాయి-0/B(నలుపు) క్రైస్తవేతరుల కోసం మరియు లెవల్-1/V(వైలెట్) నుండి లెవల్ 7/R(ఎరుపు) క్రైస్తవుల కోసం.

  • User(s) should select any one of the above levels in all the respective versions in such a way that he/she should satisfy all of the applicable/eligible/real-time/current Conditions which are compulsory/mandatory/required to enter into the website.
    వినియోగదారు(లు) వెబ్‌సైట్‌లోకి ప్రవేశించడానికి తప్పనిసరి/అవసరమైన వర్తించే/అర్హత/నిజ-సమయం/ప్రస్తుత షరతులు అన్నింటినీ అతను/ఆమె సంతృప్తిపరిచే విధంగా సంబంధిత వెర్షన్‌(ల)లో పైన పేర్కొనబడిన స్థాయిలలో ఏదైనా ఒక స్థాయిని ఎంచుకోవాలి.

  • User(s) should enter the website through any one of the above-provided Level(s) to avoid legal and/or privacy and/or copyright complaints.
    చట్టపరమైన మరియు/లేదా గోప్యత మరియు/లేదా కాపీరైట్ ఫిర్యాదులను నివారించడానికి పైన అందించబడిన స్థాయిలలో ఏదైనా ఒక స్థాయి ద్వారా మాత్రమే వినియోగదారు(లు)డు వెబ్‌సైట్‌లోకి ప్రవేశించాలి.

  • This popup window appears on each and every page till you register.
    మీరు నమోదు చేసుకునే వరకు ప్రతి ఒక్క పేజీలో ఈ పాపప్ విండో కనిపిస్తుంది/ప్రత్యక్షమవుతుంది.

  • When a person comes to this website, if any Condition/Parameter/ Issue/Field/Component of the prescribed 7-level table Fail/Not Applicable(NA)/Not follows, he/she should select the Level-0/Bk or Level-1/V based on the 7-Level Concentric Circle Concept until the completion of the prescribed/determined/relevant years. ఏదైనా ఒక వ్యక్తి వెబ్సైట్ కి వచ్చిన సమయంలో, నిర్ణయించిన 7-స్థాయి పట్టిక(ల)లోని ఏదైనా ఒక నియమం గానీ, నిబంధన గానీ, నియమ నిబంధనలు గానీ విఫలమైతే/వర్తించనప్పుడు/సదరు వ్యక్తి పాటించనన్నప్పుడు, అతను/ఆమె 7-స్థాయి కేంద్రీకృత వృత్తం కాన్సెప్ట్(7-Level Concentric Circle Concept) ఆధారంగా నిర్ధేశించిన/నిర్ణయించిన/సంబంధించిన సంవత్సరాలు పూర్తి అయ్యేవరకూ స్థాయి-0/Bk(Black)ని గానీ లేదా స్థాయి-1/V(Violet)ని గానీ ఎంచుకోవాలి.