About Us

Name of the Company

కంపెనీ పేరు

TRYMAX

ట్రైమాక్స్

Tagline/Caption/Motto

ట్యాగ్ లైన్/శీర్షిక/నినాదం

Till You Get Succeed

మీరు విజయం సాధించే వరకు

Founder

స్థాపకుడు

Suresh Babu Mungamuri(Comforter/Holy Spirit/2nd Coming out of 3 Comings)

సురేష్ బాబు ముంగమూరి (ఆదరణకర్త/పరిశుద్ధాత్మ/దేవుని 3 రాకడలలో 2 వ రాకడ)


Logo

లోగో

Video(s)

వీడియో(లు)

Your//My/Our Ultimate Aim and Goal

నీ/నా/మన అంతిమ గురి మరియు గమ్యం/లక్ష్యం

Is to enter into the heaven(Permanent Kingdom of God) through Jesus Christ.

యేసుక్రీస్తు ద్వారా పరలోకంలోకి (దేవుని శాశ్వత రాజ్యం) ప్రవేశించడం.

Other Taglines

మిగిలిన ట్యాగ్ లైన్ లు

  • A Platform/Co-ordinator/Integrator/ Manager/Mediator between the Customers and the Registered Sellers/Service providers/Experts/Companies at TRYMAX

  • A Supplier of Quality Goods/Services to the Customers from the Registered Sellers/Service Providers/Experts/ Companies at TRYMAX

  • TRYMAXలో కస్టమర్లు మరియు రిజిస్టర్డ్ సెల్లర్లు/సర్వీస్ ప్రొవైడర్లు/నిపుణులు/కంపెనీల మధ్య ఒక ప్లాట్‌ఫామ్/కో-ఆర్డినేటర్/ఇంటిగ్రేటర్/మేనేజర్/మధ్యవర్తి

  • TRYMAXలో రిజిస్టర్డ్ సెల్లర్లు/సర్వీస్ ప్రొవైడర్లు/నిపుణులు/కంపెనీల నుండి కస్టమర్లకు నాణ్యమైన వస్తువులు/సేవల సరఫరాదారు.

Proverbs

సామెతలు

Practice makes a man/woman perfect | Prevention is better than a cure | Someone’s selfishness is his. The colors of love/humanity are closer to him.| Experience will play a key role in any field/area| Practical knowledge is much better than the theoretical/textbook knowledge.|

నివారణ చికిత్స కంటే ఉత్తమం | అడుసు త్రొక్కనేల, కాలు కడగనేల| నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు, తళుకు బెళుకు రాళ్ళు తట్టెడేల | ఎవడి స్వార్ధం వాడిది. దానికి ప్రేమ/మానవత్వం అనే రంగులు పులిమి దగ్గరవుతారు | మనవరకు రానంతవరకు తత్వం బోధపడదు అన్నట్టు| ఏ రంగం/ప్రాంతంలోనైనా అనుభవం కీలక పాత్ర పోషిస్తుంది.| మొక్కై వంగనిది మానై వంగునా?|ఆవు చేలో మేస్తే, దూడ గట్టున మేస్తుందా?|సైద్ధాంతిక/పాఠ్యపుస్తక జ్ఞానం కంటే ఆచరణాత్మక జ్ఞానం చాలా మంచిది/ఉత్తమమైనది.|

Our Primary Business

మా ప్రాధమిక వ్యాపారం

Is to spread the Word of God(Father(Yehovah/3rd Coming out of 3 Comings/FBA 7,000+100 Yrs or AD 3,000+100 Yrs), Son(Jesus Christ/1st Coming out of 3 Comings/FBA 4,000-4033 Yrs or AD 1-33 Yrs), Holy Spirit(Comforter/2nd Coming out of 3 Comings/FBA 5986 to ___ Yrs or AD1986 to ___ Yrs))

దేవుని (తండ్రి(యెహోవా/3 రాకడలలో 3వ రాకడ/FBA 7,000+100 సంవత్సరాలు లేదా AD 3,000+100 సంవత్సరాలు), కుమారుడు(యేసుక్రీస్తు/3 రాకడలలో 1వ రాకడ/FBA 4,000-4033 సంవత్సరాలు లేదా AD 1-33 సంవత్సరాలు), పరిశుద్ధాత్మ(ఆదరణకర్త/3 రాకడలలో 2వ రాకడ/FBA 5986 నుండి ___ సంవత్సరాలు లేదా AD1986 నుండి ___ సంవత్సరాలు)) వాక్యాన్ని వ్యాప్తి చేయడం

Our Secondary Business

మా రెండవ వ్యాపారం

Design, Marketing, and Distribution of Essential and Emergency Services

నిత్యవసర మరియు అత్యవసర సేవల రూపకల్పన, మార్కెటింగ్ మరియు పంపిణీ

Our Tertiary Business

మా మూడవ వ్యాపారం

Others, if any

ఇతరములు, ఏవైనా ఉంటే.

Main reasons to start this Business

ఈ వ్యాపారం మొదలు పెట్టడానికి ముఖ్య కారణాలు

Is to implement the concept of giving and taking

ఇవ్వడం మరియు తీసుకోవడం అనే భావనను కల్పించడం.

Is to diminish the president’s miser

పిసినారి(పీనాసి) సంఘం అధ్యక్షులు, అధ్యక్షురాళ్ళ ను తగ్గించడం.

Is to decentralization of the development

అభివృద్ధి వికేంద్రీకరణ

Is to increase the Gross Domestic Product(GDP) of the State/Country

రాష్ట్రం/దేశం యొక్క స్థూల దేశీయోత్పత్తి (GDP)ని పెంచడం

Is to prevent the monopoly companies

ఏక ఛత్రాధిపత్యాన్ని తగ్గించడం.

Is to achieve cost/price stabilization

ధరల స్థిరీకరణ

is to protect customers from vertical exploitation by the sellers/service providers/experts/companies.

విక్రేతలు/సేవా ప్రదాతలు/నిపుణులు/కంపెనీలు చేసే నిలువు దోపిడీ నుండి కస్టమర్లను రక్షించడం.

is to give freedom to the customers to choose the best quality of goods/services from the plenty/vast of registered sellers/service providers/experts/companies.

నమోదిత విక్రేతలు/సేవా ప్రదాతలు/నిపుణులు/కంపెనీల నుండి ఉత్తమ నాణ్యత గల వస్తువులు/సేవలను ఎంచుకోవడానికి కస్టమర్లకు స్వేచ్ఛ ఇవ్వడం.

is to strengthen the registered Sellers/Service Providers/Experts/Workers/Shops/Business/Companies financially.

నమోదిత విక్రేతలు/సేవా ప్రదాతలు/నిపుణులు/కార్మికులు/దుకాణాలు/వ్యాపారం/కంపెనీలను ఆర్థికంగా బలోపేతం చేయడం.

is to save the Sellers/Service Providers/Experts/Workers/Shops/Business/Companies.

విక్రేతలు/సేవా ప్రదాతలు/నిపుణులు/కార్మికులు/దుకాణాలు/వ్యాపారం/కంపెనీలను కాపాడుకోవడం.