Hebrews 11:1 Faith shows the reality of what we hope for; it is the evidence of things we cannot see.

విశ్వాసమనునది నిరీక్షింపబడు వాటియొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునైయున్నది.”

Romans 10:17  So faith comes from hearing, that is, hearing the Good News about Christ.

రోమీయులకు 10:17  కాగా వినుట వలన విశ్వాసము కలుగును; వినుట క్రీస్తును గూర్చిన మాటవలన కలుగును.